ADVERTISEMENT
National Eligibility Test
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. పీహెచ్డీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహించడంలేదు. దేశవ్యాప్తంగా నెట్‌ను క్రమంగా తప్పకుండా నిర్వహిస్తున్నా మన రాష్ట్రంలో...
సాక్షి, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు, పీహెచ్డీ ప్రవేశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఏపీసెట్) నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. చివరిసారిగా గత ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో...