ADVERTISEMENT
narcotics department
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక డ్రగ్...
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం...
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సహా అన్ని నిషేధిత ఉత్పత్తుల రవాణా, విక్రయం, వినియోగం ఉపేక్షించేదిలేదు’. గత, ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలివి. వాస్తవ...
సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ కాలేజీలు, స్కూళ్లలోనూ ఇప్పుడు మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..దీనిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. మీరు గతంలో తీవ్రవాదులు, ఐఎస్‌ఐలాంటి వారిని కూకటివేళ్లతో పెకిలించడానికి...
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడి సలహా మేరకు డ్రగ్ పెడ్లర్‌గా మారి హైదరాబాద్‌తో పాటు నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి...
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన సినీ ఫైనాన్షియర్ వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు...
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి...
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం...
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు కేవలం మాదకద్రవ్యాల పైనే దృష్టి పెట్టిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), టాస్‌్కఫోర్స్ అధికారులు తమ పంథా మార్చారు. పక్కదారి పడుతున్న పలు ఔషధాలపైనా కన్నేయాలని నిర్ణయించారు...
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెమికల్ షాపుల నుంచి అక్రమంగా పెట్రోలియం ఈథర్ ఖరీదు చేయడం... దీన్ని విశాఖ ఏజెన్సీకి తరలించి హష్ ఆయిల్ తయారీదారులకు విక్రయించడం... వాళ్ల నుంచి హష్ ఆయిల్ కొనుగోలు చేసి...