ADVERTISEMENT
Nandamuri Suhasini
నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున నివాళులర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్మీడియాలో...