ADVERTISEMENT
nanda kumar
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్ లభించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదంటూ కోర్టు ఆదేశించింది. ఈ...