ADVERTISEMENT
Nag Aswin
రెండేళ్ల క్రితం వచ్చిన 'కల్కి 2898 AD' ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు చేశారు...
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో రిలీజైన అయిన ఈ...
కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకోణెను తప్పించడంతో పాన్ ఇండియా రేంజ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించడం సరైన నిర్ణయమే అంటూ ఎక్కువ...
కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్‌మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి...
మహానటి, కల్కి 2898 ఏడీ తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగ్ అశ్విన్(Nag Ashwin) బిగ్ ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, నటుడు కమలహాసన్ కీలక...
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో...
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా పట్ల...
డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో...
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్‌లో దుమ్మురేపుతున్నాడు...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. భారీ బడ్జెట్‌తో పాటు ఇండియన్ సినిమా అంచనాలకు మించి ఈ చిత్రం తెరకెక్కుతోంది...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్ డియాగో...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న 'కల్కి 2898 ఏడీ' థ్రిల్లింగ్ టీజర్‌ను ముందుగా శాన్ డియాగో కామిక్-కాన్‌లో ఆవిష్కరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ విడుదల...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్,గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్...
ఆమె కళ్లు ఎటో తీక్షణంగా చూస్తున్నాయి. దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనబడుతోందామె. ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా పదుకోన్ చేస్తున్న పాత్ర లుక్ ఇది. ‘‘ఆమె కళ్లల్లో కొత్త ప్రపంచంపై నమ్మకం కనిపిస్తోంది’’ అంటూ దీపికా లుక్‌ని...
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్...