ADVERTISEMENT
mythological film
ఇతిహాసాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాగని అన్నీ ఆదరణకు నోచుకోలేదు. అందుకు ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది...
మహాభారతం ఆధారంగా బాలీవుడ్లో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ అనే మైథలాజికల్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్యా థార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో...