ADVERTISEMENT
Multi Commodity Exchange
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా...
దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధరలు మాత్రం హెచ్చు తగ్గులు కనిపించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ప్రకారం దేశంలో వివిధ...