ADVERTISEMENT
MPTC elections
సాక్షి నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి అరాచకాలకు పాల్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఓల వరకు ఒక మాఫియా ముఠాలా ఏర్పడి ఎలక్షన్ వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎస్ఈసీ సైతం...
ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!