ADVERTISEMENT
mptc candidate
తూర్పుగోదావరి జిల్లా : దేవరపల్లి మండలంలోని జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (23) అనారోగ్యంతో రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గారపాటి...
సాక్షి,కృష్ణా: మోపిదేవి మండలం వెంకటాపురంలో కూటమి మూకలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నాంచారయ్య ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో దాడి...