ADVERTISEMENT
Motor Race
సాక్షి, హైదరాబాద్: భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రేసర్ జీత్ జబాఖ్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌లో దేశానికి సరికొత్త గుర్తింపు తీసుకువచ్చాడు. అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య...