ADVERTISEMENT
Mohsin Khan
తిరువనంతపురం: స్పిన్నర్ మోసిన్ ఖాన్ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో కర్నాటక ఇన్నింగ్స్ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం...
ఛాంపియన్స్ ట్రోఫీ-20525లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆ దేశ మాజీ క్రికెటర్ల బుద్ది మాత్రం మారలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్...
ఐపీఎల్ 2024 సీజన్‌తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు...
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి...
ఐపీఎల్-2023లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్...
ఐపీఎల్ 16వ సీజన్లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 30 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌తో...
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో అతడు త్వరలోనే లక్నో జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా...