ADVERTISEMENT
Mohenjo Daro
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం...
మొహెంజోదారోలో జరిపిన తవ్వకాల్లో రెండు అద్భుతమైన శిల్పాలు బయట పడ్డాయి.అందులో ఒకటి నాటి పాలకుడిదిగా భావించారు. ఇది కేవలం ఆరు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. నగరానికి మత పెద్దగా పూజారిగా ఉన్న వ్యక్తే...