ADVERTISEMENT
Mohan babu family
మహానుభావుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తి. ఓ సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు, కళామాతల్లి ముద్దుబిడ్డ ఆయన...
వెండితెరపై విలక్షణ నటుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో...