ADVERTISEMENT
Mogulaiah
బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక...
గత కొంతకాలంగా అందరూ బలగం సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో అందరినీ కంటతడి పెట్టించిన సన్నివేశం ఏదైనా ఉందంటే అది క్లైమాక్సే! కొమురవ్వ, మొగిలయ్యలు బుర్రకథతో రక్తసంబంధ విలువను చాటిచెప్పేలా గొంతెత్తి పాడుతూ...