ADVERTISEMENT
minor victim
న్యూఢిల్లీ: లైంగిక దాడికి సంబంధించి మైనర్ బాధితురాలు ఇచ్చే సమాచారం విశ్వసనీయమైందని, దాన్ని అందుకున్న వారు పోక్సో చట్టం కింద పోలీసులతోపాటు సంబంధిత అధికారులకు తప్పక తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పోక్సో...