ADVERTISEMENT
Milana Nagaraj
కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్.. రీసెంట్గా పుట్టిన కుమార్తె ఫేస్ రివీల్ చేసింది. పరి అనే పేరు పెట్టిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఈమె భర్త డార్లింగ్ కృష్ణ కన్నడలో ఓ హీరో. నటుడు...
యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు...