ADVERTISEMENT
Midcap
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని సమకూర్చుకోవాలని భావించే వారు.. తమ పోర్ట్‌ఫోలియో కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను తప్పకుండా పరిశీలించాలి. ఈక్విటీల్లో అత్యధిక రిస్క్ ఉండేది ఈ విభాగంలోనే. అదే సమయంలో...
దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలంలో మెరుగైన సంపద సృష్టించాలని కోరుకునే వారు నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ...