ADVERTISEMENT
Microscope
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు...
వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్ స్మార్ట్ఫోన్కు మైక్రోస్కోప్ చూపునిస్తుంది. స్మార్ట్ఫోన్ కెమెరా లెన్స్కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో...