ADVERTISEMENT
mens hockey team
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ శ్రాచి బెంగాల్ టైగర్స్ పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగాల్ 3–1తో సూర్మ హాకీ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది...
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. స్వదేశంలో జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టుతో ఆదివారం...
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు...
ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం స్పెయిన్‌పై జరిగిన ఈ పోరులో భారత్ 2-1తో గెలుపొందింది. కాగా...
అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పడిపోయింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. గత ఏడాది...