ADVERTISEMENT
Memory loss
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి బెంగళూరులో కార్పొరేట్ కంపెనీలో ఉన్నతమైన హోదా ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతంతో జీవనం సాఫీగా గడిచిపోతోంది. అయితే ఇటీవల హెడ్ ఆఫీసుకు పంపాల్సిన ముఖ్యమైన...
శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తాం. అలాగే, జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అని గ్రహించాలి. కండరాల కణాలు చురుగ్గా ఉండాలంటే మైండ్కూ వ్యాయామం త్పనిసరి. మైండ్‌కు బూస్ట్‌లా పనిచేసే సులువైన, సమర్ధవంతమైన వ్యాయామాలు...
మతిమరుపు.. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో దీని బారిన పడుతూనే ఉంటాం. అప్పుడే పెట్టిన వస్తువులను కాసేపట్లోనే మర్చిపోవడం, మళ్లీ వెంటనే గుర్తుకురావడం మామూలే. అయితే మతిమరుపు రెండు రకాలుగా...
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్...
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది...
సీనియర్ హీరోయిన్ భానుప్రియ అనగానే.. కలువ పువ్వులాంటి ఆమె కళ్లు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్లముందు ప్రతిబింబిస్తుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ దాదాపు అందరు అగ్రహీరోలతో జతకట్టింది...