ADVERTISEMENT
Medak District Latest News
మెదక్: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్...
మెదక్,సాక్షి: మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ వద్ద రాజస్థాన్ నుండి హైదరాబాద్ వెళుతున్న వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న...
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై...
మెదక్, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చేగుంట 44వ జాతీయ రహదారి...
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ...
మెదక్: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం నర్సాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు...
మెదక్: కుటుంబ కలహాలతో బంధువులే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నేరం ఎక్కడ బయటపడుతుందో అని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఓ రహదారి కల్వర్టు కింద పడేశారు. ఐదు నెలల నుంచి కేసును...
సంగారెడ్డి: 'ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనూ తన బలాన్ని...
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన...
సాక్షి, సంగారెడ్డి: నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చేసుకుంది. స్థానికులు, పోలీసులు...
సాక్షి, మెదక్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. జహీరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనలేకనే...
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం...
సాక్షి, మెదక్: ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేవారికంటే హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరోనేత కొద్దిలో...
సాక్షి, మెదక్: ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. కాని ఈసారి ఎన్నికల్లో కమలనాథులు తెలంగాణలో ప్రయోగాలు చేస్తున్నారు. గులాబీ పార్టీలో పెద్ద నాయకుల మీద పోటీ చేయడానికి వినూత్న ప్రయోగాలు...
మెదక్: దాయరకాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... దాయర వీధికి చెందిన ఎర్రొల్ల రాజు(32) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ...
మెదక్: అనారోగ్యంతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చౌదర్పల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య కుమార్తె వైష్ణవి...
మెదక్ : జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీవ్ర వర్షాలు.. గుంతలు, బురదతో అధ్వానంగా మారిన రోడ్డు ఓ పదేళ్ల బాలిక జీవితాన్ని బలిగొంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో...