ADVERTISEMENT
Mayanti Langer
IPL 2023- SRH Vs RCB: ఐపీఎల్-2023 బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పిచ్చి షోలతో మహిళా యాంకర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. క్రికెట్, క్రికెటర్ల గురించి...