ADVERTISEMENT
Max Verstappen
ఫార్ములావన్ రేసింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్‌లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్...
మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. తన కెరీర్లో మొట్టమొదటి ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆదివారం యాస్ మెరీనా సర్క్యూట్లో...
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. 24 రేసుల సీజన్లో అబుదాబీ గ్రాండ్ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్...
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్‌ల సీజన్లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో...
లాస్ వేగస్: ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెనుకబడిన...
సావోపాలో: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ ఈ సీజన్లో ఏడో విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన బ్రెజిలియన్...
ఆస్టిన్ (అమెరికా): ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మరోసారి సత్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్... ద్వితీయార్ధంలో అదరగొడుతున్నాడు. తాజాగా...
బాకు (అజర్బైజాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్చేజిక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్... ఆదివారం అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా...
బాకు (అజర్బైజాన్): రెడ్‌బుల్ డ్రైవర్, ఫార్ములావన్ మాజీ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అజర్బైజాన్ సర్క్యూట్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన రేసులో పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 నిమిషం 41.117...
ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ను ప్రధాన రేసులో మాత్రం...
సుజుకా (జపాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్స్టాపెన్...
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా...
మెల్బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున...
సావోపాలో (బ్రెజిల్): వరుసగా నాలుగో ఏడాది ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకునే దిశగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మరో అడుగు వేశాడు. సీజన్‌లోని 21వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో...
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌లో భాగంగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) టైటిల్ కైవసం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి ‘పోల్ పొజిషన్’తో రేసు ప్రారంభించిన నోరిస్ అందరికంటే వేగంగా...
జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. గత మూడేళ్లుగా డచ్ గ్రాండ్‌ప్రిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు ఈ ఏడాది క్వాలిఫయింగ్...
ఫార్ములావన్ సీజన్లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్..రయ్..రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24...
మాంట్రియల్: ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించకపోయినా... అందివచి్చన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో తన ఖాతాలో ఆరో విజయం జమ చేసుకున్నాడు. కెనడా గ్రాండ్‌ప్రి ప్రధాన...
ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ తాజా సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ఇటలీలో జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో...
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే...
సుజుకా: ఫార్ములా వన్ సీజన్ జపాన్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టనున్నాడు. మెల్బోర్న్లో జరిగిన గత రేసులో కారు బ్రేకులు వైఫల్యంతో రేసు మధ్యనుంచి...
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ కారు...
ఫార్ములా వన్ సీజన్లో మూడో రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను సాధించాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ 1 నిమిషం 15.915 సెకన్లలో...
Saudi Arabian Formula One Grand Prix 2024- జెద్దా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో రేసులోనూ టైటిల్ సాధించాడు. సౌదీ...
బహ్రెయిన్: వరుసగా గత మూడు సీజన్ల పాటు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త సీజన్‌ను మళ్లీ అదే జోరుతో మొదలు పెట్టాడు. 2024లో తొలి ఎఫ్1 రేస్...
సాఖిర్: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్ (ఎఫ్1) 2024 సీజన్లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ...
అబుదాబి: ఫార్ములావన్–2023 సీజన్‌ను ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ రికార్డుస్థాయిలో 19 రేసుల్లో...
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు .. ఏడాదిలో ఇలా రేస్‌ల సంఖ్య మారుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేదికలు కూడా మారిపోతున్నాయి. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. ఒకే ఒక్కడు ఫార్ములా వన్...
సావ్‌పాలో (బ్రెజిల్): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు...
దోహా: వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 14వ విజయం నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన...
సుజుకా (జపాన్): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఎదురులేని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా...
మోంజా (ఇటలీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా...
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 11వ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచి ఈ సీజన్లో వరుసగా...
జండ్వూర్ట్ (నెదర్లాండ్స్): ఈ ఎఫ్1 సీజన్లో జోరు మీదున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కే మరో పోల్ పొజిషన్ దక్కింది. శనివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ రేసులో ల్యాపును అందరికంటే ముందుగా 1...
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తనకు ఎదురేలేదన్నట్లు దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును ఆరో...
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): గత వారం హంగేరియన్ గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమైన మ్యాక్స్ వెర్స్టాపెన్ శనివారం బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఈ సారి మాత్రం తన ఆధిపత్యాన్ని...
బుడాపెస్ట్: ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా ఏడో విజయాన్ని, ఓవరాల్‌గా తొమ్మిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
సిల్వర్‌స్టోన్: ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన...
స్పిల్బర్గ్: ఫార్ములా వన్‌లో చాంపియన్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎదురే లేని జోరుతో దూసుకెళుతున్నాడు. ఆదివారం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్...
మోంట్మెలో (స్పెయిన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్నాడు. 66 ల్యాప్‌ల...
మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్...
ఫ్లోరిడా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యం చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో విజయం నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి...
Australian Grand Prix- మెల్బోర్న్: తన కెరీర్లో లోటుగా ఉన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఏడో ప్రయత్నంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో...
ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో తొలి విజయమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక...
ఫార్ములా వన్ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు రేసర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకెన్లలో...
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్ పొజిషన్‌ను...