ADVERTISEMENT
Matt Renshaw
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా అందుబాటులో...
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ...
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ చేశారు. యువ పేసర్ హర్షిత్ రాణా...
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్...
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వార్నర్ టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో మ్యాట్ రెన్షాను ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. వార్నర్...
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు.. కాన్బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడతోంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా...
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి...
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు మాట్ రెన్ షా గాయపడ్డాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి...
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్ బ్యాటర్ మ్యాట్ రెన్షా...