ADVERTISEMENT
Mahabubnagar District Latest News
మహబూబ్‌నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్‌టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా...
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి...
మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని నసురుల్లాబాద్ సమీపంలో పొలం వద్ద రైతు కావలి యాదయ్య ఇల్లు ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర్లో పాము కనిపించడంతో సర్పరక్షకుడు సదాశివయ్యకు సమాచారమిచ్చారు. ఆయన తన శిష్యులైన...
మహబూబ్ నగర్ జిల్లా: సహచర ఉద్యోగి నుంచి వస్తున్న లైగింక వేధింపులు తట్టుకోలేక మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కమలాకర్ కథనం...
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద...
మహబూబ్‌నగర్ జిల్లా: కృష్ణయ్య, కృష్ణప్ప, చిన్న కృష్ణయ్య, నడిపి కృష్ణయ్య.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఊరిలో.. ప్రతి ఇంట్లో వినిపించే పేరు ‘కృష్ణ’. అదే మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడ్యాల్ గ్రామ...
మహబూబ్‌నగర్ క్రైం: పెళ్లయినా పిల్లలు పుట్టరని తెలుసుకొని.. ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. సమీప బంధువు కుమారుడిని కిడ్నాప్ చేశా డు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న...
మహబూబ్‌నగర్, జడ్చర్ల: కందూరు చేసి మొక్కు తీర్చుకోవాలని కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు బాలురు సమీపంలో ఉన్న బావిలో కాళ్లు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు బాలురు మృతిచెందగా...
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11 మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు...
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి...
మహబూబ్‌నగర్: వాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చి మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పడేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. దేవరకద్ర మండలం...
మహబూబ్‌నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కోడేరు ఎంపీపీ కొండ వెంకటరాధ, కొండ సుధాకర్‌రెడ్డి, ఎత్తం భాస్కర్‌రెడ్డిలు శనివారం బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ...