ADVERTISEMENT
Mahabubabad District Latest News
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని...
మహబూబాబాద్, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ముఖ్యమంతత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబాబాద్‌లో వరద ప్రభావిత పప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లో ఆయన మీడియాతో...
కురవి : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామానికి చెందిన బండి రోహిత్‌రెడ్డి (27) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ...
మహబూబాబాద్, సాక్షి: జిల్లాలో శుక్రవారం వేకువ జామున ఘోర ప్రమాదం సంభవించింది. గూడూరు మండల కేంద్రంలో లారీ బోల్తా పడిన ఘనటలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. శుక్రవారం వేకువ ఝామున గూడూరు మండల కేంద్రంలో...
సాక్షి, వరంగల్\మహబూబబాద్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం మావోయిస్ట్ పార్టీ పేరుతో ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ముద్రించిన కరపత్రాలు మండలకేంద్రంలోని దుకాణాల ఎదురుగా, పొగుళ్లపల్లి, సాదిరెడ్డిపల్లి...
మహబూబబాద్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగమణి (40) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో...