ADVERTISEMENT
Magha Masam
తాడిపత్రి రూరల్: మాఘపౌర్ణమి రోజున తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామం ఖాళీ అవుతోంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఆదివారం తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు పొయ్యి వెలగదు...
లింగా.. ఓ లింగా అంటూ శివ నామస్మరణతో మార్మోగిపోయే దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మేడారం తర్వాత ఎక్కువమంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే...
విశాఖపట్నం: నగరంలోని ఎగువ రెల్లివీధిలో వెలసిన శివాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాఘ పౌర్ణమి పుణ్యదినాన నాగసర్పం ఒకటి శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఆలయంలో సంచరించిన నాగేంద్రుడు చేసిన విన్యాసాలు...
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): శుభ ముహూర్తాల మాఘమాసం వచ్చేసింది. పెళ్లి కళను వెంటబెట్టుకొచ్చింది. ‘శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు’ అనుకుంటూ శుభముహూర్తాలు నిశ్చయించుకున్న కుటుంబాలన్నీ వధూవరులను పెళ్లి పీటలెక్కించి చిద్విలాసాల నడుమ వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని...