ADVERTISEMENT
Lords
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పేసర్లు పండగ చేసుకున్నారు. ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో...
క్రికెట్‌కు మక్కాగా పేరొందిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానం మరో అరుదైన ఘనత సాధించింది. 1884లో తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ చారిత్రక మైదానం.. ఇవాళ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన టెస్టుతో 150...
వన్డే వరల్డ్‌కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా...
ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ . ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది . ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్ ...
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్.. తన వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా...
లండన్: భారత విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ లో అరుదైన గౌరవం దక్కింది. మూడో టెస్టు మొదలైన సందర్భంగా లార్డ్స్’లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మ్యూజియంలో అతని చిత్రపటాన్ని...
విజయం దిశగా సౌతాఫ్రికా.. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. క్రీజులో...
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్...
సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టీమిండియా అత్యంత విజయంవతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై...
లండన్: ఐర్లాండ్ జట్టు పోరాటంతో ఇంగ్లండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి రాగా... తుది ఫలితం మాత్రం ఊహించిన విధంగానే వచి్చంది. లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో శనివారం ముగిసిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10...