ADVERTISEMENT
Lohri
భారతీయ సంస్కృతిలో పండుగలనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు.. అవి ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతాయి. సంక్రాంతికి ముందురోజున ఉత్తరాదిన లోహ్రీ (Lohri) అంబరాన్నంటుతుంటే, దక్షిణాదిన భోగి (Bhogi) మంటలు వెలుగులు పంచుతాయి...
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు...