ADVERTISEMENT
Logan van Beek
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు మెరుపు వేగంతో 50 అంటకంటే ఎక్కువ స్కోర్లు చేశారు. ఫలితంగా...
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకపై నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. ఓ...
నెదర్లాండ్స్.. వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టి భారత్ వేదికగా జరగనున్న ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి మరి డచ్ జట్టు ప్రపంచకప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది...
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్...
ఐసీసీ వన్డే క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్-నెదార్లాండ్స్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ మ్యాచ్‌లో పటిష్ట వెస్టిండీస్‌కు పసికూన నెదర్లాండ్స్ బిగ్‌షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్లో విండీస్‌పై డచ్ జట్టు సంచలన విజయం సాధించింది...