ADVERTISEMENT
LOCL body elections
ఉలవపాడు(ఒంగోలు): అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కానీ అన్నీ తానై ఎన్నికల ఓటింగ్లో కీలక పాత్ర పోషించాడు. అతనే కొల్లూరుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ›రాయపాటి రాజశేఖర్. పేరుకు ఉపాధ్యాయుడైనా తెలుగుదేశం పార్టీకి అన్నీతానై నడిపిస్తున్నాడు...
ప్రకాశం జిల్లా: ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచక పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల రెండో రోజూ కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. దీంతో గురువారం వైఎస్సార్ సీపీ...