ADVERTISEMENT
lighthouse
'లైట్హౌస్ పేరెంటింగ్'..పదంలోనే ఉంది మార్గదర్శకం అని. అంటే..లైట్హౌస్ అనేది సముద్రంలో ఉంటుంది. ఇది పెద్ద పెద్ద ఓడలకు, పడవలకు ఓ దిక్సూచిలా ఉంటుంది. అలానే ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు ప్రయోజకులుగా మారతారాని చెబుతున్నారు...