ADVERTISEMENT
Life Certificate
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే ఏటా సమర్పించాల్సిన ‘జీవన్ ప్రమాణ్’ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్సీ) ప్రక్రియను మరింత సరళతరం...