ADVERTISEMENT
Legislature meeting
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు ఆరోపణలు.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించడంతో.. ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా...
రాయ్‌పూర్: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్‌పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్‌ను సభాపక్ష...