ADVERTISEMENT
Lance Klusener
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అస్టెంట్ కోచ్గా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ను లక్నో సూపర్ జెయింట్స్ నియమించింది...
దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్...