ADVERTISEMENT
kurnool market yard
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) బిడ్డింగ్లలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. రికార్డుస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడమే కాదు బిడ్డింగ్ల్లో కూడా రికార్డులు తిరగరాస్తోంది. కోటి బిడ్డింగ్లతో ఆదోని మార్కెట్ యార్డు దేశంలోనే...