ADVERTISEMENT
KP Chowdary
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను...
సౌత్ ఇండియా ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కే.పీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు...
డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టుతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. చౌదరిని విచారించిన పోలీసులు ఆయన కాల్‌లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఈ లిస్టులో ప్రముఖంగా బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి...
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిర్మాత కేపీ చౌదరి ఈ మధ్య డ్రగ్స్ తో దొరికిపోయాడు. పోలీసు కస్టడీలో అతడి ఫోన్ పరిశీలించగా.. పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ఈ...
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని కస్టడీకి...
డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరితో ఫోన్ కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కేపీ...
KP Chowdary Case: తమ కూతురికి డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి తల్లి మాధవి స్పష్టం చేశారు. కనీస విచారణ చేయకుండా.. తన ఆటతో దేశానికి పేరు ప్రఖ్యాతలు...
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు...
కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్...
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన అషూరెడ్డి పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె...
కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనకు డ్రగ్స్ అలవాటు ఉందని అంగీకరించిన నిర్మాత కొందరు ఆర్టిస్టులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండు రోజుల పాటు...
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరీ కస్టడీ పూర్తయింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. రంగారెడ్డి కోర్టులో శుక్రవారం హాజరు పరచునున్నారు. కొన్నిరోజుల ముందు అంటే జూన్...
డ్రగ్స్ రాకెట్లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. డ్రగ్స్ విక్రయ...