ADVERTISEMENT
Kothi Womens College
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ (Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
హైదరాబాద్లో ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’గా ఉన్న సంస్థకు ‘చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ’ అనే పేరును పెట్టడం గొప్ప సాంస్కృతిక మార్పునకు దారి తీస్తుంది. యుగాల బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వీరనారి ఐలమ్మ. ఈ...