ADVERTISEMENT
Koteshwara Rao
రాలిపడిన పూవుల గాయాల రహస్యాలను శోధించే తోటమాలివి నీవు... దుర్గంధంతో జ్వలించే కీకారణ్యాన్ని జయించి చావు తావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు... పార్థివ దేహ గర్భగుడిలో సంచరించి మృత్యువు మూలతత్త్వాన్ని అపర నారాయణులకు ప్రవచించే...