ADVERTISEMENT
konda couple
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బుధవారం కెమెరాల సాక్షిగా బాహాబాహీకి దిగారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం స్వీకార కార్యక్రమంలోనే...