ADVERTISEMENT
kolkata night riders
ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్‌సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన...
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది...
వెస్టిండీస్ సంచలన ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ప్రారంభించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తరపున జోషెఫ్ ఈ క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి...
KKR vs SRH Probable Playing XIs: ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఎస్ఆర్హెచ్ తలపడనుంది. పంజాబ్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా కేకేఆర్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో 29...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేఆర్ బౌలర్లలో వరుణ్...
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
PBKS Vs KKR Playing XI Updates And Highlights: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి...
ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యే...