ADVERTISEMENT
kokapeta
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు కురిపించింది. శుక్రవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన రెండో విడత ఆన్లైన్ వేలంలో ఎకరం గరిష్టంగా రూ.151.25...
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ కోకాపేట భూముల వేలంలో రికార్డు బద్ధలైంది. ఎకరానికి రూ.137.25 కోట్లు చొప్పున పోయింది. ఫ్లాట్‌ట్‌నెంబర్ 17, 18 స్థలాలకుగానూ ఈ ధర పలికింది. కోకాపేట నియోపోలిస్‌లో మొత్తం 41 ఎకరాల...
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని మరిన్ని భూములకు నేడు వేలం జరగనుంది. మూడు రోజుల్లో ఈ వేలం ప్రక్రియ కొనసాగనుంది. కోకాపేట నియో పోలిస్‌లోని ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్దమైంది. దీంతో, భూములకు...
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించే కోకాపేట్పై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్ధ (హెచ్ఎండీఏ) మరోసారి దృష్టి సారించింది. నియోపోలిస్ లేఅవుట్లో మూడో దశ భూముల విక్రయానికి సన్నాహాలు చేపట్టింది. ఇటీవల రాయదుర్గంలో...
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు...
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శుక్రవారం(డిసెంబర్20) బ్లాస్టింగ్ కలకలం రేపింది. కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ వద్ద నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ నిర్వహించింది. ఈ బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి...
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఈ మాసంలో పూజలతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. అలాంటి వారికోసం...
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ మరోసారి సన్నాహాలు చేపట్టింది. సుమారు రూ.5 వేల కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ఫ్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఔటర్...
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్...