ADVERTISEMENT
Kodipandelu
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, పిండివంటలు, కోడిపందేలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. వేల మంది వీక్షించేలా ఏకంగా స్టేడియాల్లో పోటీలు...
‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను...