ADVERTISEMENT
kishore chandra dev
టీడీపీ ఎన్డీయేలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా
సాక్షి, అమరావతి: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్.. అధికారం...