ADVERTISEMENT
khairatabad ganesh
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6.30కి ప్రారంభించాల్సి ఉండగా, 7.30కి ప్రారంభమైంది. ని మజ్జనం మధ్యాహ్నం 1.30కి పూర్తికావాలని టార్గెట్‌గా...
ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాజస్థాన్ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆట వస్తువులు విక్రయించేందుకు వచ్చిన మహిళకు బుధవారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి క్యూలైన్ ప్రాంతంలో పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు...
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతికి తొలిపూజ జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు...
ఖైరతాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్దమయ్యాడు. బుధవారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ...
సాక్షి, హైదరాబాద్: నేడు వినాయక చవితి. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానున్నాయి. సర్వాంగ సుందరంగా మహాగణపతి దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్...
హైదరాబాద్: ఒక వైవిధ్యభరితమైన వేడుక. శతాబ్దాల సాంçస్కృతిక ఉత్సవం. కులమతాలకు అతీతంగా ఒక్కటైన ఉత్సాహం. విభిన్న జీవన సంస్కృతుల ఆవిష్కరణ భాగ్యనగరం. ప్రతి మనిషి సమూహమయ్యే వేడుక. మహోన్నతమైన భాగ్యనగర సాంçస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే...
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులకు శుక్రవారం( జూన్ 6వ తేదీ) అంకురార్పణ జరిగింది. 71వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. దీనిలో...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు...
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు...
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్...
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం...
Hyderabad Ganesh Nimajjanam 2023 Live Updates ►హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ►గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేష్ ►మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు ►ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న...
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై...
ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసం భారీగా తరలివస్తోన్న భక్తులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంల ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు...
ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్...