ADVERTISEMENT
keesara
కీసర: బంధువులైన ముగ్గురు యువకుల్లో ఒకరు కొత్తగా స్కూటీ, మొబైల్ కొన్నారు. ఆ సంతోషంలో కలిసి ఫోటోలు దిగాలనుకున్నారు. అనుకుందే తడవుగా కొత్త బైకుపై ముగ్గురు కలిసి తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా...
కీసర: కంచికచర్ల మండలం కీసర వద్ద ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న...
కీసర: మేడ్చల్ జిల్లాలోని కీసరలో దారుణం చోటు చేసుకుంది. పాత బకాయిల వ్యవహారంలో దొడ్ల మిల్క్ డెయిరీ మేనేజర్ శ్రీనివాస్‌పై తల్వార్‌తో దాడి చేశాడు పాల వ్యాపారి కిరణ్. మేనేజర్ శ్రీనివాస్‌పై కిరణ్ అతి...
సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసరలో మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మల్లికార్జున నగర్ కాలనీలో నివసించే పినింటి సుధాకర్‌రెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి, ఇంటర్ చదువుతున్న విద్యార్థి. శుక్రవారం సాయంత్రం బైక్‌పై పొలం వైపు వెళ్తుండగా...
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్)...
సాక్షి, కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న తమ కూతురిని అత్తారింటి నుంచి బలవంతంగా సినీఫక్కీలో ఆమె తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారు. అడ్డు వచ్చిన బాధితురాలి భర్త, ఆయన...
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర...
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా...
కీసర: స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే విజయవంతమవుతాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాంపల్లిదాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కమిటీల మహాసభకు...