ADVERTISEMENT
Keerthi Pandian
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న...
చలనచిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోడీ కట్టాయి. రీల్ పెయిర్‌గానే కాకుండా రియల్ పెయిర్‌గా గుర్తింపు పొందాయి. తమిళ హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ కీర్తి పాండియన్ ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ...
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లూస్టార్. ఈ చిత్రంలో నటి కీర్తి హీరోయిన్గా నటించింది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్...
ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండియన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట...
రీల్ లైఫ్‌లో జంటగా కనిపించి మురిపించిన కొందరు హీరోహీరోయిన్లు నిజ జీవితంలోనూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే! తాజాగా అదే బాటలో పయనించాడు కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ . హీరోయిన్ కీర్తి పాండియన్‌తో...