ADVERTISEMENT
Kanpur Test
కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని...
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)...
Ind vs Ban 2ndTest Day 5 Updates: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా గెలుపొందింది. కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల...
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్‌కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని భారత క్రికెట్...
India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం...
బంగ్లాదేశ్ వీరాభిమాని మాట మార్చాడు. అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని.. అందుకే పోలీసులు ఆస్పత్రికి తరలించారని చెప్పాడు. తద్వారా తనపై దాడి జరగలేదని పరోక్షంగా స్పష్టతనిచ్చాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ...
‘‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చుల(Langurs) ‘సాయం’ కోరింది. ప్రేక్షకులు, తమ కెమెరాల భద్రతకై కాపలాగా ఉండేందుకు వాటి యజమానులను ఒప్పించింది’’.. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే!.. అసలు విషయం ఏమిటంటే..!? కాన్పూర్‌లో...
బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగింది. కాన్పూర్‌లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌ను...
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని...
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకుంది. ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తోంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుందన్న అంచనాల నడుమ ఇరుజట్లు...
బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు...