ADVERTISEMENT
Kannada Writer
కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ తన ‘హార్ట్ ల్యాంప్’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్...
మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్‌ప్రైజ్ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్‌గా...