ADVERTISEMENT
KA Movie
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన‘క’ (KA) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada Saheb Phalke Film Festival)లో...
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన 'క'(KA Movie) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ...
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’...
తెలుగు సినిమాల్లో జాతర ఎపిసోడ్స్ ప్రేక్షకులను థియేటర్స్‌కు వచ్చేలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జాతర జోరు బాగా కనిపించింది. కొన్ని చిత్రాల్లో జాతర ఎపిసోడ్స్ కీలకంగా నిలవగా, కొన్ని చిత్రాలు జాతర నేపథ్యంలోనే...
‘‘క’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ ఇచ్చింది. మా మూవీ సక్సెస్‌కు కారణమైన డైరెక్టర్స్ సందీప్, సుజీత్, నిర్మాత గోపీ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' ట్రైలర్ ఆదివారం రిలీజైంది. అలా విడుదల చేశారో లేదో ఇలా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ అదరిఇపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్...
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్...
గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్‌గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క'...
'క' సినిమాతో భారీ విజయాన్ని కిరణ్ అబ్బవరం అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 'క' సినిమాను విడుదల చేయాలనుకుంటే ఎదురైన ఇబ్బందుల గురించి...
సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కిరణ్ అబ్బవరం సక్సెస్
కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’.దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటిరోజు మంచి...
దీపావళి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్' బిగ్...
దేశవ్యాప్తంగా దీపావళిని అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాణా సంచా వెలుగులతో కళకళాలాడిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల కూడా ప్రేక్షకుల కేరింతలతో సందడి చేశాయి. ఈ పండగ సందర్భంగా ఏకంగా నాలుగు మూవీస్...
కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు. చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నట్లుగానే 'క' సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మరో మూడు చిత్రాలు...
‘క’ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, చివరి 20 నిమిషాలు చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారని నమ్మాం. ఇప్పుడు థియేటర్స్‌లో క్లైమాక్స్ సీన్ చూసి అందరు చప్పట్లు కొడుతుంటే నేను నమ్మిందే...
టైటిల్: క నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శకత్వం: సుజీత్, సందీప్ సంగీతం: సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి రెడీ అయిపోయాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్లో వస్తోన్న క మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైపోయింది. ఈ...
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఓ రేంజ్ రెచ్చిపోయాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమైపోయాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఇప్పటికే...
నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే...
‘‘క’ సినిమా క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాం. నాకు తెలిసి ఈ తరహా క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదు. అందుకే క్లైమాక్స్‌ను ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారని, వాళ్లు ఆ అనుభూతికి లోను కాకపోతే నేను సినిమాలు...
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ ‘క’. ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్–సందీప్ ద్వయం ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెకక్కించారు...
యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. గురువారం ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. దీంతో తాజాగా దాన్ని రిలీజ్ చేశారు. పూర్తి రిచ్‌నెస్‌తో థ్రిల్లింగ్‌గా...
మరో వారం-పది రోజుల్లో దీపావళి పండగ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ బాంబుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ దీపావళికి మహా అయితే ఒకటో రెండో సినిమాలు రిలీజయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఏకంగా...
‘‘క’ సినిమా 70వ దశకం నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో సాగుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు, పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలున్నాయి. అందుకే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు...
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘క’. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమాను...
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ అబ్బవరం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 22న హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వీరిద్దరు కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన...
‘‘ఇండస్ట్రీలో నా పని అయి΄ోయిందంటూ ఎవరైనా అంటే నమ్మకండి. నా పని అయి΄ోయిందనిపించినప్పుడు నేనే సినిమాలు చేయను. నన్ను ప్రేమించిన అభిమానుల కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను’’ అని హీరో కిరణ్ అబ్బవరం...